ఎలాంటి పరిస్థితుల్లోనూ కామెడీ షోను వదిలే సమస్యే లేదని చెప్పిన సుధీర్.. ఇప్పుడు అనివార్య కారణాలతో తనకు లైఫ్ ఇచ్చిన షోకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. సుడిగాలి సుధీర్ కానీ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేస్తే ఆయనతో పాటే ఆటో రామ్ గెటప్ శ్రీను కూడా గత కొన్నిరోజులుగా జబర్దస్త్ షోలో కనిపించడం లేదు.