Extra Jabardasth 350th Episode: నవ్వించే జబర్దస్త్ కమెడియన్లు ఏడిపించారు.. వీడియో వైరల్..

Extra Jabardasth 350th Episode: జబర్దస్త్ కామెడీ షో (Extra Jabardasth 350th Episode) అంటేనే నవ్వులకు కేరాఫ్ అడ్రస్. కాస్త రిలీఫ్ కావాలంటే ఆ షో చూస్తే చాలు అనుకునే అభిమానులు చాలా మంది ఉన్నారు. అలాంటి కమెడియన్లు ఇప్పుడు ఏడిపించారు. తమ నటనతో కన్నీరు పెట్టించారు. తాజాగా ఈ వీడియో వైరల్ అవుతుంది.