తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..ఆకట్టుకుంటోంది.
32 ఏళ్ళ వయసొచ్చిన అందంతో మాయచేస్తోంది ఈ బ్యూటీ. ఈ వయసులోనూ 16 ఏళ్ళ పిల్లలా కనిపిస్తూ బుల్లితెరపై సందడి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. లేటెస్ట్ గా వాటర్ మిలన్ బేబీగా మారింది రష్మీ గౌతమ్. సమ్మర్ లో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చిట్కా చెప్పి మరీ కుర్రాళ్లలో వేడీ పుట్టించింది. స్లీవ్ లెస్ గౌనులో అందాల పరువాలు పోయింది. (Photo Credit : Instagram)