Home » photogallery » movies »

EX VICE PRESIDENT VENKAIAH NAIDU PRAISES DULQUER SALMAN SITARAMAM MOVIE SB

Sita Ramam: సీతారామం చూసిన మాజీ ఉపరాష్ట్రపతి.. ప్రతీ ఒక్కరు తప్పక చూడాలన్న వెంకయ్య నాయుడు..!

సీతారామం సినిమాపై ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను చూశానని... చాలా బాగుందంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత రణగొణ ధ్వనులు లేని ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలిగిందన్నారు. సీతారామం టీంకు ఆయన అభినందనలు తెలిపారు.