Home » photogallery » movies »

EVERYTHING IS GOING BAD FOR PAKKA COMMERCIAL ACTRESS RAASHI KHANNA HERE ARE THE DETAILS SR

Raashi Khanna : పాపం రాశీ ఖన్నా.. ఈ ఢిల్లీ భామకు అంతా బ్యాడే జరుగుతోందిగా..

Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ తాజాగా పక్కా కమర్షియల్ సినిమా చేసిన సంగతి తెలిసిందే.