Home » photogallery » movies »

EVEN NOT ONLY MAHESH BABU NAMRATASRIDEVIBONEY KAPOOR THESE BOLLYWOOD COUPLES WHO TIED THE KNOT SECRETLY HERE ARE THE DEATAILS TA

మహేష్ బాబు నమ్రత, శ్రీదేవి బోని కపూర్‌లే కాకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సినీ జంటలు..

తాజాగా నుస్రత్ జహాన్.. తన బాయ్ ఫ్రెండ్ నిఖిల్ జైన్‌ను సీక్రెట్‌గా టర్కీలో వివాహాం చేసుకుంది. వీళ్లతో పాటు చాలా మంది సినీ సెలబ్రిటీలు ఇదే రకంగా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న ప్రేమ పక్షలు ఎవరెనున్నారో చూడండి..