Home » photogallery » movies » ESHA GUPTA MAKES HEADS TURN IN CROP TOP AND MULTICOLOURED PANTS SEE HER SEXIEST PICTURES TA

Esha Gupta: హాట్ క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన రామ్ చరణ్ భామ ఈషా గుప్తా..

Esha Gupta | బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈషా గుప్తా వరుసగా ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలోనే హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా గడిపింది. అదే సమయంలో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసి అలరించింది. కేవలం హిందీలోనే కాదు.. రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘వినయ విధేయ రామ'లో ‘ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటలో నర్తించింది.