Home » photogallery » movies »

ENEMY 1ST WEEKEND COLLECTIONS AND VISHAL ARYA ACTION ENTERTAINER FAILS TO IMPRESS PK

Enemy 1st Weekend Collections: ‘ఎనిమి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. అయ్యో రామా విశాల్‌కు మళ్లీ ఫ్లాప్ తప్పేలే లేదుగా..!

Enemy 1st Weekend Collections:విశాల్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కొన్నిసార్లు ఆయన సినిమాలు తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎనిమి (Enemy 1st Weekend Collections) విషయంలో అది జరగడం లేదు.