Home » photogallery » movies » EMMA ROBERTS WILL BE OPPOSITE TO JR NTR FOR RAJAMOULI RRR SR

RRRలో ఎన్టీఆర్ సరసన నటించే హాలీవుడ్ భామను చూశారా...

RRR : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం RRR తెలిసిందే. డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్‌కు జోడిగా బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తుండగా.. తారక్‌కు జంటగా అమెరికన్ నటి ఎమ్మా రోబర్ట్స్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ అమెరికన్ భామ ఇంతకు ముందు 'వైల్డ్ చైల్డ్', 'వీ ఆర్ ది మిల్లర్స్', 'నర్వ్' లాంటీ పలు అమెరికన్ చిత్రాల్లో నటించింది.