Elli AvrRam | ఎలిసబెట్ అవ్రామిడౌ గ్రాన్‌లండ్, వృత్తిపరంగా ఎల్లి అవ్రామ్ అని పిలుస్తారు. ఈమె స్వీడిష్ గ్రీకు-భారతీయ నటి. ఇప్పుడు భారతదేశంలోని ముంబైలో ఉంది. ఆమె తన బాలీవుడ్ చిత్రం కిస్ కిస్కో ప్యార్ కరూన్తో పాపులారిటీ సాధించింది. 2013లో ఇండియన్ రియాలిటీ టీవీ షో బిగ్ బాస్‌లో పాల్గొన్న తర్వాత అవ్రామ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అమ్మడి తాజా ఫోటో షూట్ ట్రెండింగ్‌గా మారింది.