మెయిన్ హీరోయిన్ ఎలాగూ సక్సెస్ రావడం లేదని.. సెకండ్ హీరోయిన్ గానూ చేయడానికి ముందుకొచ్చింది ఈ అందాల ఈషా. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'అరవింద సమేత.. వీరరాఘవ', అక్కినేని వారసుడి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' వంటి చిత్రాల్లో నటించింది. అయినా అవి కూడా పెద్దగా సక్సెస్ తీసుకురాలేకపోయాయి.