Home » photogallery » movies »

EESHA REBBA MIND BLOWING POSES IN SPORTS CAR ARE GOES VIRAL IN SOCIAL MEDIA CHECK OUT ACTRESS LATEST PHOTO SHOOT SRD

Eesha Rebba : స్పోర్ట్స్ కార్ లో కత్తి లాంటీ ఫోటోలతో కవ్విస్తోన్న ఈషా..అదిరిన స్లీవ్ లెస్ టాప్ అందాలు..

Eesha Rebba : లేటెస్ట్ గా ‘పిట్ల కథలు’ వెబ్ సిరీస్ లో మెరిసిన ఈషారెబ్బ ప్రస్తుతం తెలుగులో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీలో మాత్రం నటిస్తోంది. అయితే ఈ అందాల చిన్నది ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ, మలయాళ చిత్రాలపై కన్నేసింది.