Eesha Rebba : స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, చాక్లెట్‌ కలర్‌ శారీలో నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న ఈషా రెబ్బా..

Eesha Rebba : స్టార్ హీరోయిన్‏గా గుర్తింపు పొందాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‏గా రాణిస్తున్న వారిలో ఈషా రెబ్బా ఒకరు.