Home » photogallery » movies »

EDITOR GOUTHAM RAJU RELATIONSHIP BETWEEN RRR DIRECTOR RAJAMOULI HERE ARE THE DETAILS TA

Editor Goutham Raju - Rajamouli : ఎడిటర్ గౌతమ్ రాజుకు దర్శకుడు రాజమౌళికి ఉన్న అనుబంధం ఇదే..

Editor Goutham Raju - Rajamouli : ఒక చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు ఫోటోగ్రఫీ హీరో, హీరోయిన్లు ఎంత మంది ఉన్నా.. ఆ సినిమాకు సరైన ఎడిటర్ లేకపోతే.. ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని సాధించదు. ఒక సినిమా హిట్ ఫ్లాప్స్‌లో సినిమా ఎడిటర్ పాత్ర ఎంతగానో ఉంటోంది. అలాంటి ఎడిటర్స్‌లో గౌతమ్ రాజ్ ఒకరు. ఈ రోజు తెల్లవారుఝామున తుది శ్వాస విడిచారు. ఈయనకు దర్శక బాహుబలి రాజమౌళికి మధ్య ఓ అనుబంధం ఉంది.