Home » photogallery » movies »

ED TO NAME JACQUELINE FERNANDEZ IN SUPPLEMENTARY CHARGESHEET FOR 200 CRORE EXTORTION CASE SB

Jacqueline Fernandez: జాక్వెలిన్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు.. ఛార్జ్‌షీట్‌లో పేరు నమోదు..!

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్‌కు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ ప్రధాని నిందితుడిగా ఉన్న మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిందితురాలిగా పేర్కొంది. ఆమె పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చింది.