రకుల్ ప్రీత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు అటు హిందీలోను తన సత్తాను చాటుతున్నారు. అందులో భాగంగా అక్కడ పలుచిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె తాజాగా అక్కడ అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో వచ్చిన థాంక్ గాడ్లో నటించారు. ఈ సినిమా ఆ మధ్య విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. Photo : Instagram
రకుల్ తెలుగులో అల్లు అర్జున్, రవితేజ, గోపిచంద్ వంటి హీరోలతో కలిసి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రకుల్‌కు తెలుగులో మంచి ఆఫర్లు ఏవీ రావడం లేదు.2009లో వచ్చిన జిల్ అనే కన్నడ సినిమాతో రకుల్ సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యింతి. ఆ తర్వాత 2011లో కెరటం అనే తెలుగు సినిమలో నటించింది, Rakul preet Instagram
అయితే తాజాగా రకుల్‌కు ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. ఈనెల 19వతేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది. గతంలో బెంగళూరు డ్రగ్స్ కేసు రాష్ట్రంలో కలకలం రేపింది. ఇందులో పలువురు సినీ తారల హస్తం ఇందులో ఉందనే వార్తలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
గతంలో పలువురు సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక మరోసారి ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలను ఈడీ గతంలో విచారించింది. తాజాగా విచారణకు హాజరు కావాలని రకుల్‌కు నోటీసులు రావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. డ్రగ్స్ డీలింగ్‌తో సంబంధమున్న వ్యక్తులకు డబ్బులు పంపినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రకుల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
రకుల్ ప్రీత్ హిందీలో తాజాగా ఛత్రివాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది. ఆ మధ్య ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటిస్తోంది. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించారు. ఇక ఈ చిత్రం విడుదలపై మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా డైరెక్ట్‌గా OTTలో స్ట్రీమింగ్ కానుందని అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఈ సినిమా జీ5 ఓటీటీలో జనవరి 20న స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి ఏం బాగాలేదని అంటున్నారు. ప్రస్తుతం అవకాశాల్లేక ఆమె సతమతమవుతున్నారని తెలుస్తోంది. దీంతో రెమ్యూనరేషన్ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏమంటే.. రకుల్ రెమ్యూనరేషన్ విషయంలో కాస్తా సడలింపు ఇచ్చారట. ఒక్కసారిగా కాకుండా.. రోజురోజుకు.. అంటే డైలీ పేమెంట్స్ విధానంలోకి వచ్చారట. Photo : Instagram
రకుల్ ప్రీత్ ప్రస్తుతం హిందీ సినిమాల్లో బిజీగా మారింది. తెలుగుతో పాటు అటు హిందీలోను తన సత్తాను చాటుతున్నారు. అందులో భాగంగా అక్కడ పలుచిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె తాజాగా అక్కడ అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో వచ్చిన థాంక్ గాడ్లో నటించారు. ఈ సినిమా ఆ మధ్య విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కమల్ హాసన్ సినిమా ఇండియన్ 2లో కూడారకుల్ నటిస్తోన్న విషయం తెలిసిందే. Photo : Instagram
రకుల్ ప్రీత్‌సింగ్ పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇక ఇటీవల టాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్‌ను అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే రకుల్ ఓ వైపు తెలుగులో నటిస్తూనే హిందీలో కూడా అప్పుడప్పుడు మెరుస్తోంది. రకుల్ ఇటీవల తెలుగులో విడుదలైన కొండపొలం సినిమాలో నటించింది. Photo : Instagram .