Home » photogallery » movies » DUVVADA JAGANNADHAM ALLU ARJUN POOJA HEGDE HARISH SHANKAR DJ DUVVADA JAGANNADHAM MOVIE COMPLETED 4 YEARS TA

DJ@4 ఇయర్స్.. నాలుగేళ్ల అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’మూవీ.. సాధించిన రికార్డులు..

Allu Arjun - Duvvada Jagannadham 4 Years | అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ’దువ్వాడ జగన్నాథం’ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సంప్రదాయ బ్రాహ్మణ యువకుడి పాత్రలో తనదైన నటన కనబరిచాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు నాలుగేళ్లు కంప్లీట్ చేసుకుంది.