DUSSEHRA CELEBRATIONS IN ROJA SELVAMANI HOUSE SEE PICS BA
Roja Selvamani: రోజా ఇంట్లో దసరా పూజ, అందంగా డెకరేషన్, పసందైన వంటకాలు
ఏపీఐఐసీ చైర్ పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి ఈరోజు దసరా సందర్భంగా తన నివాసంలో పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే పండుగ కావడంతో రకరకాల ప్రసాదాలను అమ్మవారికి నివేదించారు.
ఏపీఐఐసీ చైర్ పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి ఈరోజు దసరా సందర్భంగా తన నివాసంలో పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే పండుగ కావడంతో రకరకాల ప్రసాదాలను అమ్మవారికి నివేదించారు. (Image: Facebook)
2/ 5
ప్రసాదాల్లో పండ్లు, వివిధ రకాల వంటకాలు కూడా ఉన్నాయి. ఆపిల్, సీతాఫలం, చక్రకేళి పండ్లతో పాటు లడ్డూలు, ఇతర స్వీట్లు ప్రసాదంగా సమర్పించారు. ఆ ఫొటోలను ఫేస్ బుక్లో పంచుకున్నారు. (Image: Facebook)