Home » photogallery » movies »

DULQUER SALMAN SEETA RAMAM MOVIE DIFFARENT PROMOTIONS SLB

Seeta Ramam: సరికొత్తగా మూవీ ప్రమోషన్స్! ఆడియన్స్ కన్ను పడేలా భలే ప్లాన్ చేశారుగా..

Dulquer Salman Seeta Ramam: ఇప్పటికే సీతారామం సినిమా నుండి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేకర్స్ సరికొత్త ప్రమోషన్స్‌తో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.