Home » photogallery » movies »

DULQUER SALMAM MOVIE SITA RAMAM BREACHES ONE MILLION DOLLARS MARK SB

Sita Ramam: సీతారామం మరో రికార్డ్... 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిన సినిమా.. !

సీతా రామం టాలీవుడ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. సీతా రామం చిత్రం యూ ఎస్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సీతా రామం సినిమామొదటి రోజు నుండి, ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా యూఎస్ లో 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిందిజ