ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్, డికెల దర్శకత్వం వస్తున్న ఈ లేటెస్ట్ వెబ్ సిరీస్‌లో సమంత, హిందీ యువ నటుడు వరుణ్ ధావన్‌తో రొమాన్స్ చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్ అంతర్జాతీయ హిట్ సిరీస్ సిటాడెల్కు ఇండియన్ వెర్షన్ అంటున్నారు. ప్రస్తుతం ఈవెబ్ సీరిస్ షూటింగ్‌ను జరుపుకుంటోంది. వీటితో పాటు విజయ్ దేవరకొండతో సమంత ఖుషి సినిమా చేస్తోంది.