హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Dulquer Salmaan Corona Positive : కరోనా బారిన పడ్డ మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్..

Dulquer Salmaan Corona Positive : కరోనా బారిన పడ్డ మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్..

Dulquer Salmaan Corona Positive : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా.. ఓమైక్రాన్ రూపంలో విజృంభిస్తోంది. కరోనా థర్డ్ వేవ్‌లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ కోవలో పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే కదా. తాజాగా ఆయన తనయుడు మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని దుల్కర్ స్వయంగా తెలియజేసారు. తనకు కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు.

Top Stories