Home » photogallery » movies »

DULQER SALMAAN SITA RAMAM 7 DAYS WORLD WIDE COLLECTIONS SR

Sita Ramam 7 Days Collections : బింబిసారను దాటేసిన సీతా రామం.. ఎన్ని కోట్ల లాభాలో తెలుసా..

Sita Ramam 7 Days WW Collections : హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా రష్మిక మందన్న మరో ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ క్లాసిక్ సీతా రామం. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ పొందుతోంది.