హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

మహేష్ బాబుకు, శ్రీదేవికున్న ఈ పోలిక తెలిస్తే ఆశ్యర్యపోతారు..

మహేష్ బాబుకు, శ్రీదేవికున్న ఈ పోలిక తెలిస్తే ఆశ్యర్యపోతారు..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు హీరోల్లో తన తండ్రి కృష్ణ అంటే ఎనలేని అభిమానం. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించాడు కూడా. హీరోయిన్స్ విషయంలో అతిలోకసుందరి శ్రీదేవి తనకు ఆల్ టైమ్ ఫేవరేట్ అని కూడా చెప్పడం ఎన్నో ఇంటర్వ్యూల్లో చూశాం. ఇక తన అభిమాన నటి శ్రీదేవికి మహేష్ బాబుకు ఓ విషయంలో ఓ పోలిక ఉంది. వీళ్లిద్దరి మైనపు విగ్రహాలను మేడమ్స్ టుస్సాడ్స్‌లో ఆవిష్కరించారు. అది కాకుండా.. మరో పోలిక ఉంది.

Top Stories