Home » photogallery » movies »

DRISHYAM ACTRESS ESTHER ANIL SETS FIRE ON INTERNET WITH HER LOOKS IN LATEST PHOTOSHOOT SEE DIVAS SEXY LOOKS SRD

Esther Anil : దృశ్యం పాప అరాచకం.. లేలేత అందాలతో రెచ్చగొడుతున్న ఎస్తేర్..

Esther Anil: ఆడపిల్లలు చూస్తుండగానే ఎదిగిపోతారంటారు కదా.. మన కళ్ళ ముందే కనిపించిన చిన్నారి పాపలు అలా చూడగానే పెద్దోళ్ళైపోతుంటారు. తాజాగా చిన్నపాప కూడా చూస్తుండగానే హీరోయిన్ అయిపోయింది. దృశ్యం (Drishyam) చిత్రంలో వెంకటేష్ (Venkatesh) చిన్న కూతురుగా నటించిన పాప గుర్తుంది కదా..