Home » photogallery » movies »

DR RAJASHEKAR SHEKAR MOVIE RAJASEKHAR DAUGHTER SHIVANI RAJASEKHAR PLAY CRUCIAL ROLE TA

Dr RajaShekar - Shekar : రాజశేఖర్ ‘శేఖర్’ మూవీలో శివానీ రాజశేఖర్.. ఒకే సినిమాలో తండ్రి కూతుళ్లు..

Dr. Rajasekhar as Shekhar : కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు ఎన్నున్నా...హిట్ లు ,ప్లాప్ లు లెక్కచేయకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తున్న హీరో రాజశేఖర్. రీసెంట్‌గా ఈయన హీరోగా నటించిన ‘శేఖర్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ మరో ముఖ్యపాత్రలో నటించింది. ఇక తండ్రి రాజశేఖర్‌తో ఉన్న ఫోటోను అభిమానులకు షేర్ చేసింది శివానీ రాజశేఖర్.