న్యూస్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి బర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఈ షోతో పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ముందుగా జబర్దస్త్ షోను కేవలం గ్లామర్‌తోనే రక్తి కట్టించింది. ఆ తర్వాత నెమ్మదినెమ్మదిగా సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది Anasuya Bharadwaj (Photo Twitter)
ఇదే సమయంలో అనసూయకు సంబంధించి మరో ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. అనసూయ జాతకంలో దోషం ఉందని...అందుకే ఆమెకు ఇవన్నీ జరుగుతున్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. వెంటనే దోష నివారణ పరిహారాలు చేస్తేనే ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోగలుగుతుంది లేకపోతే తన కేరియర్ మరింత క్లిష్టంగా మారుతుందని వార్తలు వస్తున్నాయి.