Intinti Gruhalakshmi: ఇంకా లెట్ చేస్తే ప్రాబ్లమ్.. వెంటనే అంకితకు అబార్షన్ చేయించండి!

Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో అంకిత అబార్షన్ గురించి మాట్లాడుతున్న సమయంలో అభి వస్తాడు. ఏంటి అని అభి ప్రశ్నించగా అంకిత తల్లి సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది.