Home » photogallery » movies »

DO YOU KNOW WHO IS THE TOLLYWOOD STAR HERO GAVE UP SITARAM MOVIE SB

Sita Ramam: సీతారామం సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా ?

సీతారామం... ఇటీవలే విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా టాలెంటెడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చిత్రం “సీతా రామం”. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమాను దుల్కర్ కంటే ముందే మన తెలుగు హీరో ఒకరు విన్నారట. అయితే ఆయనకు డేట్స్ లేకపోవడంతో ఈ సినిమాను చేయనన్నాడని సమాచారం.