Jabardasth Judge Roja: జబర్దస్త్ జడ్జి, సీనియర్ హీరోయిన్ MLA రోజా మనసు దోచిన హీరో ఎవరో తెలుసా..?

Jabardasth Roja: జబర్దస్త్ జడ్జి రోజా (Jabardasth Roja) గురించి ప్రత్యేకంగా పరిచయాలు ఏం అవసరం లేదు. ఒకవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు ఎంటర్‌టైన్మెంట్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు ఈమె. ఒకప్పుడు 100 సినిమాలు పూర్తి చేసిన ఈమె మనసు దోచిన హీరో ఎవరో తెలుసా..?