Sunil Andala Ramudu: ‘అందాల రాముడు’ సినిమా కాదంటే.. సునీల్ కెరీర్‌కు వరంగా మారిందని తెలుసా..?

Sunil Andala Ramudu: తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్స్ హీరోలుగా మారడం.. సక్సెస్ కావడం చాలా ఏళ్లుగా జరుగుతుంది. అప్పట్లో రాజబాబు.. రేలంగి తరం నుంచి నేటి బ్రహ్మానందం వరకు కూడా చాలా మంది కమెడియన్లు హీరోలుగా నటించారు. అందులోనే సునీల్ (Sunil Andala Ramudu) కూడా ఉన్నాడు.