హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: సీతారామం ప్రిరిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ ధరించిన టీషర్ట్‌ స్పెషాలిటీ ఏంటో తెలుసా...

Prabhas: సీతారామం ప్రిరిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ ధరించిన టీషర్ట్‌ స్పెషాలిటీ ఏంటో తెలుసా...

Prabhas : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన యువ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘ప్రాజెక్ట్‌ కే’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేస్తున్నారు. ‘ప్రాజెక్ట్ కే’ అంటూ వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇక అది అలా ఉంటే ప్రభాస్ తాజాగా సీతారామం అనే సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సంగతి తెలిసిందే.

Top Stories