Gayatri Jayaraman : సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న ఉప్పెన బేబమ్మ తల్లి.. ఆమె ఒకప్పుడు హీరోయిన్ అని తెలుసా..?

Gayatri Jayaraman : 2001లో విడుదలైన నీలా అనే కన్నడ చిత్రం ద్వారా గాయత్రి వెండితెరకు పరిచయం అయ్యారు. క్యాన్సర్ వ్యాధిబారిన పడిన ట్రైబల్ లేడీ సింగర్ కథాంశంతో ఆ మూవీ తెరకెక్కింది. ఆ తర్వాత అడపా దడపా అవకాశాలు ఇచ్చినా.. అవి అనుకున్నంత స్థాయిలో ఆడకపోవడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి వివాహం చేసుకున్నారు.