ఈ విషయాన్ని ప్రేమీ విశ్వనాథ్ స్వయంగా కన్ఫర్మ్ చేసింది. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు చెప్పింది ప్రేమీ. లాక్డౌన్ కానీ లేకపోయుంటే ఈ పాటికే సినిమా విడుదలై ఉండేదని.. కానీ మధ్యలో కరోనా వచ్చి ప్లాన్స్ పాడు చేసిందని చెప్పుకొచ్చింది ఈమె.