Shiva Shankar master: వెన్నుముకకు గాయం.. 8 ఏళ్ళు మంచంపైనే.. 800 సినిమాలకు నృత్య దర్శకత్వం..

Shiva Shankar master: లెజెండరీ కొరియోగ్రఫర్ శివశంకర్‌ (Shiva Shankar master) మాస్టర్‌ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన జీవితంలో జరిగిన కొన్ని అరుదైన సంఘటనలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. అందులో ఒకటి కన్నీరు పెట్టించే విషయమే.