Home » photogallery » movies »

DO YOU KNOW THE SECRET OF MEGA FAMILY AND PAWAN KALYAN REVEALED IT A BIG TIME WHICH GOING VIRAL PK

Mega family: మెగా ఫ్యామిలీ గురించి ఈ రహస్యం హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు కూడా తెలియదేమో..?

Mega family: తెలుగు రాష్ట్రాల్లో మెగా కుటుంబం గురించి తెలియని వాళ్లుండరేమో..? ఎందుకంటే వాళ్లకు ఉన్న పాపులారిటీ అలాంటిది మరి. మెగా కుటుంబాన్ని తమలో ఒకరిగా కోట్లాది మంది కలిపేసుకున్నారు. చిరంజీవిని అన్నయ్య అని ఆప్యాయంగా పిలుస్తుంటారు ఫ్యాన్స్.