Home » photogallery » movies »

DO YOU KNOW THE REAL NAME OF BIGG BOSS 4 CONTESTANT ARIYANA GLORY PK

Ariyana Glory real name: అరియానా గ్లోరీ అసలు పేరు ఏంటి.. ఎంతమందికి తెలుసు..?

Bigg Boss Ariyana Glory: బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ(Ariyana Glory) గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగమ్మాయిలు అందాల ఆరబోతకు దూరంగా ఉంటారనుకునే వాళ్లకు అరియానాను చూపిస్తే సరిపోతుంది. అయితే ఈమె అసలు పేరు అది కాదు. మరి అరియానా రియల్ నేమ్ ఏంటి..?