Asin | అసిన్ నాలుగేళ్ల కూతురిని ఎప్పుడైనా చూశారా ? అమ్మ నోట్లో నుంచి ఊడిపినట్టే ఉందిగా..

పెళ్లి చేేసుకుని సినిమాలకు దూరంగా ఉంటున్న అసిన్.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది. భర్త, కూతురితో కలిసి జీవితాన్ని ఆస్వాదిస్తోంది.