Nagarjuna - Krishna: సూపర్ స్టార్ కృష్ణ అభిమానులతో నాగార్జునకు గొడవేంటి.. కొట్టడానికి ఎందుకొచ్చారు..?

Nagarjuna - Krishna: తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ (Nagarjuna - Krishna) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీ అత్యాధునిక పోకడల వైపు అడుగులు వేసింది అంటే దానికి అత్యధిక కృషి చేసింది సూపర్ స్టార్ కృష్ణ. ఇండస్ట్రీలో సాహసం ఊపిరిగా ఆయన ముందడుగు వేశాడు.