Home » photogallery » movies »

DO YOU KNOW HOW MUCH TELUGU TV ANCHOR SUMA KANAKALA CHARGES FOR EACH SHOW HERE ARE THE DETAILS SR

Anchor Suma : యాంకర్ సుమ ఒక్కో షోకు ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా.. షాక్ అవ్వాల్సిందే..

Suma Kanakala : యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటారు. జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు సుమ.