ఇక అది అలా ఉంటే జెనిలియా త్వరలో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. జెనిలియా తెలుగులో సత్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత రెడీ, ఢీ, బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి.. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు సంతానం. Photo : Instagram/geneliad