Chiranjeevi Acharya: చిరంజీవి ‘ఆచార్య’లో ధర్మస్థలి సెట్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేసారా..?

Chiranjeevi Acharya: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటిస్తున్న ఆచార్య(Acharya) సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవదాయ శాఖలో జరిగే అక్రమాల గురించి ఈ కథ నడుస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు.