Home » photogallery » movies »

DO YOU KNOW ABOUT THIS PRODUCER KS RAMA RAO WHO MADE CHIRANJEEVI AS A MEGASTAR IN TOLLYWOOD TA

Chiranjeevi: చిరంజీవికి మెగాస్టార్ అనే‌ బిరుదు ఇచ్చింది ఎవరో తెలుసా..

Megastar Chiranjeevi | తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు తర్వాత స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు చిరంజీవి. అప్పటికే ఎంతో మంది హీరోలున్న తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకొని మెగాస్టార్‌గా ఎదిగారు. ఇక చిరంజీవికి మెగాస్టార్‌ అనే బిరుదును ప్రధానం ఎవరు చేసారంటే..