Home » photogallery » movies »

DO YOU KNOW ABOUT THIS PRODUCER KS RAMA RAO WHO MADE CHIRANJEEVI A MEGASTAR IN TOLLYWOOD TA

చిరంజీవిని మెగాస్టార్‌ను చేసిన ఈ నిర్మాత గురించి తెలుసా..

టాలీవుడ్‌లో చిరంజీవిని మెగాస్టార్‌ను చేసిన నిర్మాత కే.యస్.రామారావు. ఈయన తన క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌లో చిరంజీవితో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు.