హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Roja - Nayanthara : రోజా పెళ్లికి నయనతార మ్యారేజ్‌కు ఉన్న ఈ లింకు తెలుసా..

Roja - Nayanthara : రోజా పెళ్లికి నయనతార మ్యారేజ్‌కు ఉన్న ఈ లింకు తెలుసా..

Roja - Nayanthara | మేరేజస్ ఆర్ మేడిన్ హెవెన్ కాదు...మేడిన్ మూవీ లాండ్ అని మన దగ్గర ఉన్న కొంత మంది తారలను చూస్తే నిజమేనని చెప్పొచ్చు.సిల్వర్ స్క్రీన్ పెళ్లిళ్లు...ఒక్కోసారి నిజజీవితంల కూడా అవుతుంటాయి. సినిమా హీరోలు.. హీరోయిన్స్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్. కొంత మంది దాన్ని బ్రేక్ చేస్తూ డైరెక్టర్స్‌ను నిర్మాతలను పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పటికే రోజా, సుహాసిని సహా ఎంతో మంది డైరెక్టర్స్‌ను పెళ్లి చేసుకున్నారు. తాజాగా నయనతార.. దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ను జూన్ 8న కొంతమంది బంధు మిత్రుల సమక్షంలో పెళ్లాడనుంది.

Top Stories