Home » photogallery » movies »

DO YOU IDENTIFY THE BABY WITH HER MOTHER SHE IS NOW TOP HEROINE IN TOLLYWOOD AND BOLLYWOOD SK

Tollywood: తల్లి కౌగిలిలో ఉన్న ఈ బేబీని గుర్తు పట్టారా? ఇప్పుడు టాప్ హీరోయిన్

Tollywood: తల్లిని కౌగిలిలో ఉన్న ఈ బేబిని గుర్తుపట్టారా? ఎంతో క్యూట్‌గా ఉన్న చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగులో అగ్ర హీరోల సరసన నటించింది. ఎన్నో సినిమాలు హిట్ అయ్యి.. ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. తెలుగు, కన్నడు, తమిళం, హిందీ భాషల్లో కలిపి 30కి పైగా సినిమాల్లో నటించింది.