Shanmukh Jaswanth: బిగ్ బాస్‌కు వెళ్లకముందు షణ్ముక్ జస్వంత్ నెలకు ఎన్ని లక్షలు సంపాదించేవాడో తెలుసా..?

Shanmukh Jaswanth: యూ ట్యూబ్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్లకు షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jaswanth) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ 5 తెలుగులో కూడా ఉన్నాడు షణ్ణు. దాంతో ఈయన గురించి మరింత ఆరా తీస్తున్నారు నెటిజన్లు.