ఈ ఫోటోలో క్యూట్‌గా ఈ చిన్నది.. టాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ. ఈమె మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు అగ్ర హీరోల సరసన నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ తన చిన్నప్పటి ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. ఇంతకీ ఈ భామ ఎవరనే విషయానికొస్తే.. (Instagram/Photo)
దర్శకుడు పెట్టుకున్న నమ్మకాన్ని రెజీనా నిలబెట్టుకుంది. అందుకు తగ్గట్టే ఆడి పాడి అలరించింది. ‘ఆచార్య’ సినిమా విషయానికొస్తే.. ముందుగా ఈ సినిమాను గతేడాది మే 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను ఫిబ్రవరి 4కు ఫిఫ్ట్ అయింది. ఆ తర్వాత ఏప్రిల్ 1 అని విడుదల తేది ప్రకటించారు. చివరగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో కథానాయిడుగా నటించారు. (Twitter/Photo)