హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shraddha Srinath: టాలీవుడ్ ను పక్కన పెట్టేసిన టాలెంటెడ్ హీరోయిన్.. ఎవరంటే?

Shraddha Srinath: టాలీవుడ్ ను పక్కన పెట్టేసిన టాలెంటెడ్ హీరోయిన్.. ఎవరంటే?

Shraddha Srinath: శ్రద్ధ శ్రీనాథ్.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకొని తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది ఈ బ్యూటీ. యూ టర్న్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. సౌత్ ఇండియా అన్ని భాషల్లోను నటించింది. తమిళ, తెలుగు, కన్నడ ఇలా అన్ని భాషల్లో నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Top Stories