Home » photogallery » movies »

DJ TILLU TELUGU MOVIE READY FOR WORLD TELEVISION PREMIERE ON STAR MAA HERE ARE THE DETAILS SR

DJ Tillu : టీవీలో ప్రసారానికి రెడీ అయిన బ్లాక్ బస్టర్ డీజే టిల్లు.. డీటేల్స్ ఇవే..

Siddu Jonnalagadda | DJ Tillu : సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సిద్ధూ పదేళ్ల క్రితమే నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. నాగ చైతన్య జోష్ సినిమాతో ఆయన తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన తాజాగా డీజే టిల్లు అనే సినిమా చేశారు.